Tuesday 3 May 2011

కథ చెప్పాలని

     కథ చెప్పాలని ఎప్పటి నుండో మదిని పట్టి పీడిస్తున్న కోరిక. నెను చెప్పే కథ వినేది ఎవరు? అని చిన్న ( పెద్ద ) సంశయం. అందుకే ఇక్కడైతే ఎవరో ఒకరు పాఠకులు దొరకకపోతారా అన్న చిన్న ఆశ. ఆ ఆశ నా ఊహలకు ఊపిరి పోయగా, ఆలోచనలకు ప్రాణంపోసి అల్లి బిల్లి కథలు రాయాలని సాహసిస్తున్నాను.

1 comment: